Saturday, 10 September 2011

అవార్డులు,సత్కారాలు,సన్మానాలు

పి.లక్ష్మణ్ రావ్ అతిస్వల్ప కాలంలోనే తన రచనలద్వార సాహితీ లోకంలో మంచి గుర్తింపును   పొందాడనడంలో ఎటువంటి సందేహం లేదు. తనకి లభించిన 11  అవార్డులు సత్కారాలు,సన్మానాలను బట్టి  అర్థమౌతుంది. ఇటువంటివి   మరెన్నో సన్మానాలు తాను పొంది మరిన్ని ఉత్తమ  రచనలను చెయ్యాలని మనందరం ఆశిద్దాం!























No comments:

Post a Comment