Monday, 5 May 2014
Sunday, 17 November 2013
Saturday, 10 September 2011
ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు
ఆగష్టు 13,14,15 తేదీలలో , కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహా సభలకు విజయనగరం నుంచి కవులు,కవయిత్రులు,రచయితలు,రచయిత్రులు తరలివచ్చారు. వీరందరినీ నడిపించడంలో నాయకత్వ భాద్యతను తీసుకున్నారు పి.లక్ష్మణ్ రావ్. రాష్ట్రం నలుమూలలా ఇటువంటి సభలు ఎప్పుడు జరిగినా హాజరవడం సాహిత్యంపట్ల లక్ష్మణ్ రావ్ కి ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది. సాహిత్యంలో తాను ఎప్పుడూ UP DATE గా ఉండాలనే ఆతని కాంక్ష వ్యక్తమౌతుంది.
Thursday, 8 September 2011
Subscribe to:
Posts (Atom)